VZM: రాజాం మండల కేంద్రంలో గురవాం- సింగుపురం వీధిలో మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కాలువల్లోనే తాగునీటి పైపులు ఉండడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కాలువలను సరిచేసి, తాగునీటి పైపులను సురక్షితంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో తాగునీటి పైపులు.. కలుషిత భయంతో ప్రజలు


