JGL: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే ఓపీఎస్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో మంగళవారం పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు జగిత్యాల జిల్లా నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే ఓపీఎస్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
తెలంగాణ
HYD ధర్నాకు బయలుదేరిన ఉపాధ్యాయులు


