AKP : నర్సీపట్నం మున్సిపాలిటీ ఆరో వార్డులో డ్రైనేజీలు మరి దారుణంగా తయారయ్యాయి. తూతూ మంత్రంగా శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహించడంతో కాలువలో పూడికలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు డ్రైనేజీల నుంచి వచ్చే దుర్గంధం పురజనులు ఇబ్బంది పెడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా శానిటేషన్ సిబ్బంది పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దుర్గంధం వెదజల్లుతున్న డ్రైనేజీలు


