NLG: నకిరేకల్ పట్టణంలోని కడపర్తిలో రోడ్డు నిర్మాణ పనులను నూతనంగా చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


