హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుంపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

NZB: సిరికొండ మండలంలోని తుంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు గ్రామ సర్పంచ్ జినుక రాజేందర్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం అర్హులైన వారికి సైతం ఇవ్వలేదన్నారు. రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ దేవరాజ్, రాజేశ్వర్ గౌడ్, లక్ష్మణ్, వార్డు సభ్యులు ఉన్నారు.