హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫారములతో హాజరుకావాలి: కలెక్టర్‌

MNCL: SIR ప్రక్రియలో భాగంగా ఇవాళ జిల్లాకు ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రానా రానున్నారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నస్పూర్‌లో గల జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 10:30 గంటలకు 1 నుంచి 8 నమూనాలలో నియోజకవర్గం/ మండలాలకు చెందిన 9, 10, 11, 11ఎ ఫారములు, పూర్తి వివరాలతో సకాలంలో హాజరు కావాలని తెలిపారు.