తూ.గో: రాజమండ్రి నుంచి చింతూరు, కూనవరం మీదుగా భద్రాచలం వెళ్లే జాతీయ రహదారి NH-516Eపై బాబాజీపేట వద్ద పోలవరం పుష్కర కాలువపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. నిర్మాణం పూర్తయి కొద్దికాలమే అయినా సిమెంట్ పొరలు లేచిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. వంతెన నిర్మాణ నాణ్యతపై వాహనదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్య చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొద్దికాలానికే సిమెంట్ పొరలు లేచి..!


