అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలకు చేరువై మహిళల భద్రత, బాల్య వివాహాలు,దొంగతనాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ‘పల్లె నిద్ర’


