హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మాజీ ఎమ్మెల్యే పెద్ది యాది సభ

ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ పూర్వ ఉద్యోగుల JAC ఆధ్వర్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి యాది సభ నిర్వహించనున్నారు. రేపు మ. 3 గ. లకు హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో సభ జరుగుతుంది. రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమానికి MLC కోదండరాం, బి.వినోద్ కుమార్, రాజేశ్వర్‌రావు, దాస్యం వినయ్ భాస్కర్ తదితర తెలంగాణ ఉద్యమకారులు హాజరుకానున్నారు.