CTR: నిండ్ర మండలంలోని జి.ఎన్. కండ్రిగ పంచాయతీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను అందజేసి, ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై డోర్ టు డోర్ ప్రచారం


