HYD: మణికొండ హుడా కాలనీకి చెందిన ధనపాల్ రెడ్డి నేపాల్లో అదృశ్యమయ్యాడు. మౌంట్ కైలాష్ యాత్ర కోసం నేపాల్‌కు వెళ్లిన ఆయన 7రోజులుగా కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాలేదు. గతవారం చివరిసారిగా తన భర్తతో మాట్లాడినట్లు ఆయన సతీమణి కంటతడిపెట్టారు. 7 రోజులు గడుస్తున్నా ధనపాల్ రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తెలంగాణ
నేపాల్లో HYD వాసి ధనపాల్ రెడ్డి మిస్సింగ్


