TPT: చంద్రగిరి-పూతలపట్టు హైవేపై పాకాల వారిపల్లె వద్ద మంగళవారం ఉదయం విద్యార్థులు నిరసన చేపట్టారు. పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఈరోజు కూడా బస్సులో విద్యార్థులను ఎక్కించుకోకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డుపై నిరసన తెలిపారు. విద్యార్థుల సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్సులు ఆపడం లేదంటూ విద్యార్థుల నిరసన


