హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల భూముల కొలతలపై నిరసన

PPM: పెద్దగొత్తిలి పంచాయతీ పరిధిలోని చప్పగొత్తిలి, పలు గ్రామాలకు చెందిన రైతుల డీ-పట్టా భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. రైతులు నిరసన చేపట్టారు. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూములకు కొలతలు చేపట్టడాన్ని నిరసిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కురుపాంVMRO ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు.