హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'

GDWL: గద్వాల్ మండలంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికై పీఆర్‌టీయూటీఎస్‌ మంగళవారం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనుంది. ఈ క్రమంలో జిల్లా పీఆర్‌టీయూ సభ్యులు బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. త్వరగా పి ఆర్ సి, డి ఎ ల ను ఉద్యోగులకు అమలు చేయాలని అన్నారు.