హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మల్లెపూల పల్లకి పాటతో ప్రత్యేక గుర్తింపు'

PLD: నరసరావుపేట సోమవారం సాయంత్రం ఇరుముడి సినిమాలోని మల్లెపూల పల్లకి బంగారు పల్లకి’ పాటతో గుర్తింపు తెచ్చుకున్న నరసరావుపేట వాసి డప్పు శ్రీను రచయితగా, గాయకుడిగా విజయాన్ని అందుకున్నారు. గీతా మల్టీప్లెక్స్‌లో తిరుమలరావు ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించి, డప్పు శ్రీను సతీమణిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపరు