NRML: నిర్మల్ జిల్లాలో కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడంతో ఖరీఫ్‌కు సాగునీరు అందించడం కష్టమని అధికారులు తెలిపారు. ఉన్న నీటిని తాగునీటికే వినియోగించనున్నారు. గడ్డెన్నవాగు ఆయకట్టుకు ఖరీఫ్, రబీలో క్రాప్ హాలిడే పరిస్థితి నెలకొనగా, కడెం కింద మాత్రమే కొంతమేర సాగునీరు అందే అవకాశం ఉంది.
తెలంగాణ
ఖరీఫ్‌కు సాగునీరు కష్టమే..!


