ADB: ఆదిలాబాద్ నుంచి తంతోలి, అంకోలి, వాన్వాట్, మామిడి గుడా గ్రామలకు వెళ్లే దారిలో రోడ్డుపై గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం భారి సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై గుంత ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
వాన్వాట్ దారిలో ప్రమాదకర గుంత


