హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా నవీన్‌కుమార్‌

MNCL: పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వడ్లకొండ నవీన్ కుమార్ ఎన్నికయ్యారు. సోమవారం RGM పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో CP అంబర్ కిషోర్ ఝూ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యర్థి AR హెడ్ కానిస్టేబుల్ రామ్ చందర్ పై ఐదు ఓట్ల తేడాతో నవీన్ కుమార్ విజయం సాధించారు.