ELR: గణపవరంలో ఇందిరమ్మ కాలనీలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని జనసేన నాయకులు సేవా కార్యక్రమాలు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సేవా శిబిరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే


