కర్నూల్ జిల్లా ఆదోని వన్‌టౌన్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ పి. విజయ తెలిపారు. కేస్ వర్కర్, పారామెడికల్ పర్సనల్, సైకోసోషల్ కౌన్సిలర్ పోస్టులు ఉన్నాయి. 18-39 ఏళ్ల వయసు, సంబంధిత విద్యార్హతలు, మూడేళ్ల అనుభవం ఉండాలి. సెప్టెంబర్ 6లోపు కలెక్టరేట్ 122వ గదిలో దరఖాస్తులు అందజేయాలి.
ఆంధ్రప్రదేశ్
మహిళా నిరుద్యోగులకు సువర్ణావకాశం


