NGKL: తిమ్మాజిపేట మండలం మరికల్ గ్రామంలో హెడ్మాస్టర్ సాయి బాబా గారి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ, నిబద్ధతతో సేవలందించిన సాయి బాబా గారిని ఎమ్మెల్యే గారు శాలువాతో సన్మానించి అభినందించారు.
తెలంగాణ
ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం


