వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాలనా సౌలభ్యం దృష్ట్యా 22 మంది ఇన్‌స్పెక్టర్లను వివిధ పోలీస్ స్టేషన్లు బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్వేత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో స్టేషన్ ఘన్‌పూర్, పరకాల, ధర్మసాగర్, ఆత్మకూరు, మిల్స్ కాలనీ, వర్ధన్నపేట, రఘునాథపల్లి, పాలకుర్తి, పర్వతగిరి కొత్త సిఐలను బదిలీ చేసి కొత్త సీఐలను నియమించారు.
తెలంగాణ
పోలీస్ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ


