హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ జిల్లా అధ్యక్షుడి కుటుంబానికి మాజీ MLA పరామర్శ

నల్గొండ BJP జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని BRS మాజీ MLA భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, మహిళ అని చూడకుండా దాడి చేయడం సిగ్గుచేటన్నారు. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నల్గొండ అక్రమాలు, దౌర్జన్యాలు సాగనివ్వబోమని హెచ్చరించారు.