హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: మండల కేంద్రమైన గణపవరం గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని, వృద్ధాప్య పెన్షన్ 4 వేలు, వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచి భరోసా కల్పిస్తోందని అన్నారు.