హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ కల్లు దందా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

MBNR: ​ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతోంది. ఆల్ప్రజోలం, క్లోరల్ హైడ్రేట్ వంటి ప్రమాదకర రసాయనాలతో కృత్రిమ కల్లు తయారు చేస్తూ కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనివల్ల నరాల బలహీనత, కిడ్నీ సమస్యలతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ తక్షణమే స్పందించి కల్తీ కల్లుపై ఉక్కుపాదమోపాలని ప్రజలు కోరుతున్నారు.