GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 53 మంది లబ్ధిదారులకు రూ.1.18 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నసీర్ సోమవారం అందజేశారు. గత ప్రభుత్వం వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వంలో గుంటూరు జీజీహెచ్‌ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తూ మాతాశిశు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రూ.1.18 కోట్ల CMRF చెక్కులు పంపిణీ


