హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లాస్థాయి ప్రజావాణిలో 136 ఫిర్యాదులు

WGL: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 136 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ తెలిపారు. ఇందులో 42 రెవెన్యూ శాఖకు సంబందించినవి, ఇందిరమ్మ ఇళ్ల కోసం 26, GWMC కి సంబంధించి 21, DRDAకు సంబంధించినవి 16 ఫిర్యాదులు రాగా.. మిగిలిన శాఖలకు 31 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కరిస్తామన్నారు.