ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాలైనటువంటి సుంకేసుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వెలుగొండ జలాలు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఆ గ్రామాల వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు గ్రామాల్లో ఇంకా కొంత సామాన్లు ఉన్నాయని, నీటిని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని నిర్వాసితులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్వాసిత గ్రామాల్లో రాకపోకలు బంద్'


