హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

SDPT: సిద్దిపేటలో పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ సూచించారు. పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు జాగ్రత్తలు వివరించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పద్ధతులను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తూ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని తెలిపారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.