GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మంగళవారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పోలింగ్ కేంద్రాలు, చెరువులు, ప్రతిపాదిత నూతన డ్రెయిన్ ప్రాంతాలను పరిశీలించారు. గృహాల వారు ఆక్రమించిన డ్రెయిన్లను గుర్తించి, ఆక్రమణల తొలగింపుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రెయిన్ల అభివృద్ధి పనులకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆక్రమణల తొలగింపునకు కమిషనర్ చర్యలు


