VSP: మారికవలస పాఠశాల ప్రాంగణంలో రెండో రోజు నిరసన కొనసాగుతోంది. మంగళవారం అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రాజు ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బైఠాయించారు. తమ పిల్లల చదువుకు న్యాయం చేయాలని, పాఠశాలను కొనసాగించాలని అధికారులను కోరారు. సమస్య పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల వద్ద కొనసాగుతున్న నిరసన


