హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

WGL: వెంకట్రామ జంక్షన్ వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై UPలో అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఉ.10 గం.కు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.