హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ల దరఖాస్తులకు గడువు పొడిగింపు

NLG: చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.