హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిపై సిగ్నేచర్ బ్రిడ్జి..!

NTR: విజయవాడ- అమరావతి మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కృష్ణానదిపై సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధమైంది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం బ్యారేజీ-రైల్వే బ్రిడ్జి మధ్య 1.10 కి.మీ. పొడవున ఆరు లేన్లతో నిర్మించనున్నారు. ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు.