హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలి'

NRML: దివ్యాంగుల పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగింపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని స్పందన దివ్యాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించిందని వారు పేర్కొన్నారు. దివ్యాంగులు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.