ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. కిర్గిజ్ రిపబ్లిక్‌లో ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు అక్కడ జరిగే ప్రతిష్టాత్మక షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సులో పలు దేశాల అధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. సదస్సు అనంతరం ప్రధాని మోదీ తన పర్యటన ముగించుకుని భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
వార్తలు
నేటితో ముగియనున్న మోదీ విదేశీ పర్యటన


