కాకినాడ: రౌతులపూడి మండలంలో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా పార్టీ కార్యక్రమాలు, నాయకుల పుట్టినరోజులకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ ఫ్లెక్సీ ధ్వంసం.. పీఎస్‌లో ఫిర్యాదు..!


