VSP: విశాఖ రైతుబజార్‌లో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. (కేజీ/రూ.లలో) టమాటా రూ. 30, ఉల్లి రూ. 50, బంగాళదుంప రూ.13, వంకాయ రూ. 26, కాకరకాయ రూ. 34, మిర్చి రూ. 44, క్యాబేజీ రూ. 22, అల్లం రూ.140, దొండకాయ రూ. 32, బెండకాయ రూ.14, బీరకాయలు రూ. 36, క్యారెట్ రూ. 34, గ్రీన్ పీస్ రూ.120, పెన్సిల్ బీన్స్ రూ.70, గోరుచిక్కుడు రూ. 28, అరటికాయలు రూ. 38 ధరలు ఇలా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్
రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు


