TPT: నాయుడుపేట కుప్పారెడ్డిపాలెం క్రాస్‌రోడ్డు దాటిన తర్వాత సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం మృతదేహం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. మృతుడి కుడిచేతి మణికట్టు నుంచి మోచేయి వరకు “Bad Boy శశి” అని పచ్చబొట్టు ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి


