SKLM: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కోటబొమ్మాలి AMC డైరెక్టర్ చింతాడ భీమారావు పేర్కొన్నారు. ఇవాళ సంతబొమ్మాలి(M) ఉదండపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీచేశారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి సెప్టెంబర్ లో దరఖాస్తులు స్వీకరించి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వంపై ఏఎంసీ డైరెక్టర్ వ్యాఖ్యలు


