హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజయనగరంలో కొత్త మిల్లెట్స్ షాప్

VZM : విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డు షిరిడీ సాయిబాబా గుడి సమీపంలో మెప్మా సౌజన్యంతో ఏర్పాటు చేసిన 9NUTZ మిల్లెట్స్ షాపును ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన లడ్డులు, వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయన్నారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకురాలు మాధవి తెలిపారు.