KRNL: శ్రీఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జుమ్మాలదిన్నె నుంచి ఆలయం వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గౌగోట్టు వైపు నుంచి కూడా వాహనాలు తోడవడంతో రహదారిపై రద్దీ పెరిగి ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గంటల తరబడి వేచి ఉండలేక భక్తులు తమ వాహనాలను పొలాల్లోనే వదిలేశారు. 3కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉరుకుందలో ట్రాఫిక్ జామ్.. భక్తుల పాదయాత్ర


