హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యూరు: సక్రమంగా పంపిణీ చేయాలి: ఎంపీడీవో

ASR: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ ఆయన రాజేంద్రపాలెం పంచాయతీలో జరుగుతున్న పెన్షన్ పంపిణీ పరిశీలించారు. పలువురు లబ్దిదారులకు ఇంటింటికీ వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీచేశారు. ఇవాళ ఉదయం నుంచే లబ్ధిదారులకు సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని ఎంపీడీవో తెలిపారు.