AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శారద నగర్ వై జంక్షన్ వద్ద రోడ్డు అత్యంత ప్రమాదకరంగా తయారైంది. జోగినాధుని పాలెం మీదుగా పట్టణంల వైపు వచ్చే వాహనాలను రహదారి జంక్షన్ గుంతలమయంగా తయారైంది. ఎవరైనా వేగంగా వస్తూ గోతులను చూడకపోతే వారి సంగతి అంతే. రాత్రి పూట ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఆర్ అండ్ బి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుంతలమయంగా తయారైన రోడ్లు


