హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటీ రోడ్డు.. మంత్రి తుమ్మల శంకుస్థాపన.!

ఖమ్మం ప్రకాష్ నగర్ కాటన్ మార్కెట్ నుండి దంసలాపురం రోడ్డు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులకు సోమవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డుతో ప్రకాష్ నగర్, దంసలాపురం ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని, ట్రాఫిక్ తగ్గి రాత్రి ప్రయాణాలు సురక్షితం అవుతాయని అధికారులు తెలిపారు.