కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం పెద్ద అవుటపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, 9.30 గంటలకు రూ. 1.82 కోట్లతో నిర్మించిన బీటీ, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. 10 గంటలకు ‘2 ఏళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఇంటింటి ప్రచారం చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే.!


