CTR: గుడిపాల మండలంలోని గట్రాళ్లమిట్టకు చెందిన వీబీజీ రామ్ జీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను డ్వామా పీడీ రవికుమార్ సస్పెండ్ చేశారు. వివిధ పనులకు సంబంధించి బినామీ పేర్లతో పలు బిల్లులు స్వాహా చేయడంపై ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎంపీడీవో విచారణ నిర్వహించి కలెక్టర్‌కు నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పీడీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్


