KMM: జిల్లాలో చేయూత సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. 5 కేటగిరీల్లో వచ్చిన 25,030 అప్లికేషన్లలో 24,606 ఆన్‌లైన్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించడంతో సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ
ఖమ్మంలో పింఛన్ల కోసం వెల్లువెత్తిన అప్లికేషన్లు.!


