WNP: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా, సీనియర్ సివిల్ జడ్జిగా దీప కసరగడ్డ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కార్యదర్శిగా పనిచేసిన వి. రజని నాంపల్లి కోర్టుకు బదిలీ కావడంతో ఖాళీ ఏర్పడింది. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న దీపకు పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు.
తెలంగాణ
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా దీప


