హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘన వీడ్కోలు అందుకున్న గంగాధర్‌రావు

కృష్ణా: ఎక్సైజ్‌ శాఖలో సాధారణ ఎస్సై స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ పొందిన గంగాధర్‌రావుకు ఘన వీడ్కోలు లభించింది. కృష్ణాజిల్లా ఎక్సైజ్‌ శాఖలో ఆయన 43 సంవత్సరాలు నిర్వహించిన సుదీర్ఘ సేవలను గుర్తుచేసుకుంటూ సిబ్బంది సోమవారం సన్మాన సభ నిర్వహించారు.